Custom Search

దెబ్బపై దెబ్బ

రాము: బిజినెస్‌ను నేను మరో భార్యగా భావిస్తా.
సోము: బిజినెస్‌ పట్ల మీకు అంత ఇష్టమా ?14
రాము: కాదు..బిజినెస్‌లో నాకు దెబ్బపై దెబ్బ తగులుతోంది.
సోము: ...!!!! ?

0 Responses to "దెబ్బపై దెబ్బ"