Custom Search

ఇంగ్లీషులో చెప్పు తెలుగు

పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్తమాస్టారుమాస్టారు : ఒరేయ్.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పరా..విద్యార్థి : నా పేరు చిట్టిబాబు, మా నాన్న పేరు సూర్యప్రకాశ్ అండీ..మాస్టారు : ఏదీ.. దాన్నే ఇంగ్లీషులో చెప్పు చూద్దాం..విద్యార్థి : నా పేరు లిటిల్ బాయ్, మా నాన్న పేరు సన్ లైట్ అండీ..మాస్టారు : ఆ ??!

0 Responses to "ఇంగ్లీషులో చెప్పు తెలుగు"