Custom Search

చర్చిల్ హాస్యం

రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు విజయం సాధించిపెట్టిన ఘనత విన్‌స్టన్ చర్చిల్‌దే అంటారు చరిత్రకారులు. ఆయన సంభాషణల్లో హాస్యం పాలు ఎక్కువగా ఉండేది.
ఓ సారి తన సహచర రాజకీయనాయకురాలైన నాన్సీ ఆస్టర్ చర్చిల్‌నుద్దేశించి 'నువ్వుగనుక నా భర్త అయితే...కాఫీలో విషం కలిపేదాన్ని' అందట. దానికి చర్చిల్ సైతం 'నువ్వేగనుక నా భార్య అయితే...ఆ కాఫీని నేను తాగేవాడిని'అని ధీటుగా స్పందించారట

0 Responses to "చర్చిల్ హాస్యం"