Custom Search

ప్రేమ- అదృష్టం

సింహాచలం, యాదగిరి మంచి స్నేహితులు. ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా కార్డ్స్‌ ఆడేవారు. ఎప్పుడూ యాదగిరే నెగ్గేవాడు.'నువ్వు పేకలోనూ, ప్రేమలోనూ రెంటిలో అదృష్టవంతుడివి గురూ' అన్నాడు సింహాచలం.యాదగిరి 'ప్రేమ సరే, ప్రేమలో ఎలా అదృష్టవంతుడిని? నలభై ఏళ్ళు దాటినా నాకు పెళ్ళే కాలేదుగా' అని ఆశ్చర్యపోయాడు.'అదే నేను చెప్పేది' అన్నాడు సింహాచలం.

0 Responses to "ప్రేమ- అదృష్టం"