Custom Search

బుద్ధిలేని బాబు

సైకాలజీ టీచర్‌: మీలోఎవరైనా తనకు తాను మూర్ఖులనుకొంటుంటే పైకి లేచి నిలబడండి ?4 (కొన్ని సెకండ్లలో టింకు అనే అబ్బాయి లేచి నిలబడ్డాడు)
సైకాలజీ టీచర్‌: ఏంటి టింకు, నీకు నువ్వు మూర్ఖుడనుకొంటున్నావా ?8 టింకు: లేదు మేడమ్‌, మీరు మాత్రమే నిల్చొంటేనూ...!

0 Responses to "బుద్ధిలేని బాబు"