Custom Search

రజనీకాంత్‌కు తిట్లు

రాము: ఆ భిక్షగాడు 'రజనీకాంత్‌ను ఎందుకు తిట్టుకొంటున్నాడు ?౨౬సోము: 'శివాజీ' సినిమాను చూసిన తర్వాత ఎవరూ రూపాయికి పైన భిక్షం వెయ్యడం లేదట. అడిగితే...కోటీశ్వరుడయ్యేందుకు ఆ ఒక్క రూపాయి చాలంటున్నారట.

0 Responses to "రజనీకాంత్‌కు తిట్లు"