''మహిళ తన జీవితంలో చేసే అతి కష్టమైన పని ఏమిటి''.
ఆవిడ ఏ మాత్రం తడుముకోకుండా....''మగవాళ్ళని భరించడం'' అని చెప్పింది.
కానీ అలా అన్న కొన్ని రోజులకే ఆమె వివాహం చేసుకుంది. దాంతో బోలెడంత ఆశ్చర్యపడిన ఆ యువకుడు, 'అంత కష్టమైన పని'ని ఎందుకు చేశారని అడిగాడు.
' ఏమీ లేదు. థియరిటికల్‌గా ఆలోచించి మీకు సమాధానం ఇచ్చాను. కానీ ఆ తరువాత అనిపించింది. ప్రాక్టికల్‌గా తేల్చుకుంటే బాగుంటుందని? .'' అంది.
హార్డ్‌కోర్ ఫెమినిస్టుని ఒకతను ఇలా ప్రశ్నించాడు.
Subscribe to:
Post Comments (RSS)
0 Responses to "హార్డ్‌కోర్ ఫెమినిస్టుని ఒకతను ఇలా ప్రశ్నించాడు."
Post a Comment